Monday, 16 June 2025

.....................................................................................open plots for sale at shadnagar.....................

 నమస్తే! నేను మీ యోషిత - M.SRINIVAS GOUD

హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసేవారికి ఇవాళ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.
హైదరాబాద్ చుట్టుపక్కల ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కోసం చాల మంది ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో మేజర్ హైవేస్ లో గ్రోత్ ఉంది.
ముంబై హైవే , శ్రీశైలం హైవే లతో పాటు, ఇప్పుడు ప్రధానంగా బెంగుళూరు హైవే మీద అందరూ దృష్టి పెడుతున్నారు.
రియల్ ఎస్టేట్‌లో మంచి భవిష్యత్ ఉండాలంటే – బెంగుళూరు హైవే (NH-44) లో ఇన్వెస్ట్ చేయండి!
ఎందుకంటే...
1- ఇది దేశంలోనే అతి పొడవైన హైవే- కాబట్టి డెవలప్మెంట్ కు ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది.
2- 4 ట్రాక్ రోడ్డు నుంచి 6 ట్రాక్ రోడ్డుగా మారబోతుంది.
3- శంషాబాద్ జోన్ కి మెట్రో ప్రపోజల్ కూడా ఉంది
4- అమెజాన్, మైక్రోసాఫ్ట్, నాట్కో,గోద్రెజ్ , ఇస్రో, NRSC, ఇలా చాలా కంపెనీల ప్రపోసల్స్ ఉన్నాయి, ఇప్పటికే వాటికీ సంబందించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
5- RRR అతి దగ్గరలో, ORRకి అతి చేరువలో ఉంది
6) ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కి - అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఆనుకొని - ముంబై హైవే కంటే - బెంగుళూర్ హైవే దగ్గర్లో ఉంటుంది.
7) హైదరాబాద్ లో మూడు రవాణా మార్గాలు-
ట్రైన్ - బస్ - ఎయిర్ పోర్ట్, వీటికి ఏకైక మార్గం ఉన్న హైవే బెంగుళూర్.
8- భారీ ఇండస్ట్రియల్, రియల్టీ గ్రోత్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు - శంషాబాద్ , కొత్తూరు, నందిగం, షాద్నగర్, జడ్చర్ల, బాలానగర్, పోలేపల్లి.
అయితే... బెంగళూరు హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి?
ఎలాంటి ధరలు అందుబాటులో ఉన్నాయి?
ఓపెన్ ప్లాట్ల గురించి, ఫ్యూచర్ ప్లానింగ్ కోసం, పూర్తిగా తెలుసుకోవాలంటే.. మమ్మల్ని సంప్రదించి పూర్తి వివరాలు తీసుకోవచ్చు.
థాంక్యూ!
M.SRINIVAS GOUD
7729896653

No comments:

Post a Comment