బాలీవుడ్‌లో కిస్సుల కింగ్ ఇమ్రాన్ హష్మికి పోటీ బాగా పెరిగిపోతోంది. గతంలో అతని సినిమాలు కేవలం ముద్దుల కోసమే చూసేవారు అభిమానులు. అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రతి సినిమాలో కనీసం ఒక్కటైన లిప్‌లాక్ సీన్ పెడుతున్నారు. తాజాగా రణ్‌వీర్‌సింగ్, వాణికపూర్ జంటగా వస్తున్న బేఫికర్ సినిమాలో ఇలాంటి లిప్‌లాక్ సీన్లు ఏకంగా 23 ఉన్నాయట. ఫస్ట్‌లుక్ అంటూ రిలీజ్ చేసిన మూడు పోస్టర్లు చూస్తే విషయం మీకే అర్థమవుతుంది.

No comments:
Post a Comment