newhyderabadnews.blogspot.com
Thursday, 9 June 2016
దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా జ్యోతి
మెదక్ జిల్లా దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా జ్యోతి నిమాయకమయ్యారు. మెదక్ జిల్లా మిరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాపురెడ్డి, మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రాజేశ్వర్ ను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment