హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ అధిష్టానం పసునూరి దయాకర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇవాళ వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ అభ్యర్థి ఎంపికపై ఈమేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే గుడిమళ్ల రవికుమార్‌కు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రముఖ స్థానాన్ని కల్పించాలని సీఎం నిర్ణయించారు

No comments:
Post a Comment