ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీతో పనిచేసే ఈ రింగ్‌తో ఒక్కసారికి 46 డాలర్ల బిల్లు కట్టొచ్చు. బిల్ కట్టగానే స్మార్ట్ రింగ్‌లో మిగిలి ఉన్న డబ్బు వివరాలు, మనం ఖర్చు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్‌కి మెసేజ్ పంపుతుంది. ఇంకా లేటెందుకు.. ఈ సరికొత్త స్మార్ట్ రింగ్‌ని వేలికి పెట్టుకుని పర్స్ బరువు తగ్గించుకోండి!
Friday, 30 October 2015
మీ చేతికున్న స్మార్ట్ రింగ్‌తో బిల్ కట్టేయొచ్చు.
ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీతో పనిచేసే ఈ రింగ్‌తో ఒక్కసారికి 46 డాలర్ల బిల్లు కట్టొచ్చు. బిల్ కట్టగానే స్మార్ట్ రింగ్‌లో మిగిలి ఉన్న డబ్బు వివరాలు, మనం ఖర్చు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్‌కి మెసేజ్ పంపుతుంది. ఇంకా లేటెందుకు.. ఈ సరికొత్త స్మార్ట్ రింగ్‌ని వేలికి పెట్టుకుని పర్స్ బరువు తగ్గించుకోండి!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment